నేటి గదర్,జూన్ 10 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తీన్మార్ మల్లన్నను కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ & రెయిన్ బో విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎండి. ఇర్షాద్ అహ్మద్ హైదరాబాద్ లోని క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఇర్షాద్ అహ్మద్ తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 377