నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరించినందుకు తన్మార్ మల్లన్న మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం మంత్రి పొంగులేటి ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
Post Views: 75