నేటి గదర్ వెబ్ డెస్క్, (జూన్ 10):
తెలంగాణ ఎంపీలు కిషన్ రెడ్డికి బొగ్గు గనులశాఖ, మరియు బండి సంజయ్ కి హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం దక్కింది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీలుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, 2019లో కిషన్ సైతం హోంశాఖ సహాయమంత్రిగా పని చేశారు.
Post Views: 297