నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్, మధుసూదన్లు నిన్న ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్నారు.ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వారి వారి సమస్యలుపై దరఖాస్తులు చేసుకొన్నారు . భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా అందాయని అధికారులు తెలిపారు. వీటిని సకాలంలో పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post Views: 40