నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదుకోని గొప్ప స్థాయిలో ఉండాలని కోరారు. ఖమ్మం పట్టణంలో గల రమణ గుట్ట, వికలాంగుల కాలనిలో కలెక్టర్ సందరించారు. ఇంటింటికి తిరిగి విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయలు కల్పిస్తునట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేసదువుకొనే విధంగా తల్లి తండ్రులు కృషి చేయాలనీ కోరారు.
Post Views: 34