నేటి గదర్ వెబ్ డెస్క్
గోవులను తరలిస్తున్నారంటూ గోరక్షణ సమితి, హిందూ సంఘాల నిరసన ర్యాలీ.ర్యాలీ పై రాళ్లు వేసిన ముస్లిం మైనార్టీలు
హిందూ యువకునిపై కత్తిపోటు
మైనార్టీల షాపుల ధ్వంసం చేసిన హిందూ యువత
పరిస్థితి ఉద్రిక్తతంగా ఉండటంతో దుకాణాలు, పెట్రోల్ బంక్ లు మూసేసిన వ్యాపారాలు
ఆందోళనను కంట్రోల్ చేయడంలో పోలీసులు ఫెయిల్
మెదక్ లో ఎక్కడ చూసిన పోలీసులే.. భయందోళనలో ప్రజలు
Post Views: 276