cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా శక్తి మేరకు పార్టీ ప్రయోజనం కోసం ప్రజా సమస్యల పరిష్కారం పని చేస్తాను నేను నాయొక్క వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీలో కొనసాగా లేక పోతున్నాను అందుకనీ నాయొక్క పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నాను పార్టీలో మరియు పార్టీ నాయకులతో ఎటువంటి భేదా భిప్రాయాలు, విరోధాలు లేవు అని తెలిపారు. పార్టీ నాయకత్వం ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను పార్టీలో నాకు ఇంతకాలం సహకరించిన వారికి మరియు ప్రజలకి ధన్యవాదాలు ఇకపై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంద పార్టీకి కొండా చరణ్ అను నాకు ఎటువంటి సంబంధం లేదు అని తెలుపుతున్నాను
Post Views: 127