నేటి గదర్ న్యూస్,ఆంధ్రప్రదేశ్:సినీ హీరో,ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ మాములు గా లేదు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు కేటాయించిన క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Post Views: 144