★ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
నేటి గద్దర్ న్యూస్ ,బోనకల్/మధిర బోనకల్ , మధిర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు చెప్పింది. మధిర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. SC, ST, BC, OBC, మైనార్టీ విద్యార్థులకు ఒకే చోట గురుకులాలను ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు.
Post Views: 45