నేటి గదర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి,మణుగూరు:
మంత్రి సీతక్కకు భాషా పండితులు తమ సమస్యలపై వినతి పత్రాన్ని ఇచ్చారు.అలాగే సీనియార్టీ లిస్టులో ప్రమోషన్లు సూపర్డెంట్ కి గెస్ట్ హోదా కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సమస్యలపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలను పరిష్కారం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
Post Views: 486