ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య
పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు
హత్య చేసినా అనంతరం అక్కడ మావోయిస్టులకు సంబంధించిన లేఖలు విడుదల చేశారు. ఈ లేఖలో మావోయిస్టుల కదలికలు తెలుసుకొని పోలీసులకు ఏం ఫార్మర్లుగా మారారు.పలుమార్లు వారిని హెచ్చరించిన మార్చుకోకపోవడంతో హత్య చేసినట్లు అలేఖలు తెలిపారు.
Post Views: 22