నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి : ✍️సతీష్ కుమార్ జినుగు :
చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులకు తోరలో మోక్షం కలగనుంది. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రత్యేక చొరవతో ఈ పనుల్లో వేగం పూంజుకొంది అనే చెప్పాలి.రోజు వారి టార్గెట్ గా ఎన్ని దరఖాస్తులు పూర్తి అవుతున్నాయో తెలుసుకొంటున్నారు. అలాగే తహసీల్దార్, ఆర్ డి ఓ లకు లాగిన్ అవకాశం ఇచ్చారు. తొరగా వాటిని పరిశీలించి జిల్లా కలెక్టర్ విభాగనిక పంపించవలసిందిగా మధుసూదన్ నాయక్ తెలిపారు. తదుపరి కలెక్టర్ పునః పరిశీలించి దరఖాస్తులను ఫైనల్ చేస్తారని తెలిపారు.
Post Views: 35