+91 95819 05907

మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసి కరపత్రాలు.

★మావోయిస్టుల అరాచకాలకు బలి అవుతున్న అమాయక ఆదివాసీలు
★మావోయిస్టుల క్రూరత్వం తో యువకుడు బలి
★ సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే పౌర హక్కుల సంఘం నాయకులు స్పందించడం లేదు?

★ కరపత్రాలు ఎవరు ముద్రించారో ధృవీకరించని పోలీసులు

నేటి గదర్, కరకగూడెం: కరకగూడెం నుండి రంగపూరు వెల్లె ప్రధాన రహదారి మేతె గ్రామ సమీపంలో ఎర్ర చెరువు వద్ద గురువారం రాత్రి మావోయిస్టుల ఆరచకాలకు అమయక ఆదివాసీలు బలి అవుతున్నారు అని వారికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి.ఆ కరపత్రాలలో ఈ విధంగా పేర్కొన్నారు.

★మావోయిస్టు అరాచకాలకు బలి అవుతున్న అమాయక ఆదివాసీలు★

బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టు అమర్చిన ఐఈడీ పేలుడుతో నడపల్లి గ్రామానికి చెందిన జోగి అనే మహిళకు (50) తీవ్ర గాయాలు అయ్యాయి. అటవీ ఉత్పత్తులు సేకరించడానికి వెళ్లిన సమయంలో ఈ నెల 19న ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. జోగి ప్రమాదవశాత్తు ఐఈడీ పై కాలు పెట్టడంతో పేలుడు సంభవించింది, దీని వల్ల ఆమె కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి.

తమ ఉనికిని చాటుకునేందుకు సాధారణ ప్రజలును సైతం టార్గెట్ చేస్తూ కాలి బాటల వెంట మందు పాతరలు అమర్చి వారి ప్రాణాలు బలిగొంటున్నారు.

మావోయిస్టులపై ఏదైనా జరిగినప్పుడు స్పందించే పౌర హక్కుల సంఘం నాయకులు సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే స్పందించడం లేదు ఎందుకు..?

★మావోయిస్టుల క్రూరత్వం★

మావోయిస్టుల హింసకు అమాయక ఆదివాసీ యువకుని భలి. ఏప్రిల్ 20, పటేల్పార ముత్వెండి డ్రామం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 18 ఏళ్ల వయసున్న గడియ అనే యువకుడు అటవీ ఉత్పత్తుల కోసం అడవికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళాడు. మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడి పేలి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ దురహంకార, దుశ్చర్యకు కారకులు మావోయిస్టులు కాదా ? ఆదివాసుల అండతో బ్రతుకుతు ఆదివాసులని బలి తీసుకుంటుంది వరు? గడియ కుటుంబాన్ని అంధకారం చేసింది ఎవరు? క్క మావోయిస్టు చనిపోతే రాదంతం చేసే ప్రజా సంఘాలు ఆడు మౌనం ఎందుకు?అని ఆ కరపత్రం లో పేర్కొన్నారు. వాల్ పోస్టర్లు ఎవరు వేశారో పోలీస్ శాఖ ధ్రువీకరించలేదు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !