★అధ్వానంగా మారిన SFS రహదారి
నేటి గద్దర్ న్యూస్, మధిర.
అత్యధిక విద్యార్థులతో మండలంలోని మొదటి స్థానంలో ఉన్న పాఠశాలకు పట్టిన దుస్థితి రోజు వందల మంది విద్యార్థులు మరియు పాద సంచారకులు వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని మదిర మున్సిపాలిటీ సిబ్బంది మరియు అధికారులు వర్షాకాలం కావడంతో బురద గుంటలో గా మారిన రోడ్లు ఇకనైనా అధికారులు స్పందించి తగు పరిష్కారం చూపించగలరని కోరారు.
Post Views: 50