నేటి గదర్ ,జులై 1 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కూసుమంచి మండలం గురవాయిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి అన్న బొల్లంపల్లి వెంకట్ రెడ్డి సతీమణి శ్రీమతి లక్ష్మి దశదిన కర్మ కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, కూసుమంచి ఎంపీపీ భానోత్ శ్రీనివాస్ నాయక్ పాల్గొని లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, పోటు లెనిన్ కూసుమంచి ఎంపీటీసీ సభ్యులు మాదాసు ఉపేందర్ రావు, గట్టుసింగారం మాజీ సర్పంచ్ చాట్ల పరశురాం, కొండ మైపాల్, జనార్దన్ గౌడ్, మంచా నాయక్ కుమార్ పాల్గొని నివాళులర్పించారు.
Post Views: 261