రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కాంటా రెడ్డి తిరుపతిరెడ్డి బాధిత కుటుంబానికి 5000/- రూపాయలు గ్రామ టిఆర్ఎస్ నాయకుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైసగౌడ్,బాలయ్య, మల్లేశం,విజయభాస్కర్ రెడ్డి,కాట్రియాల బిక్షపతి,రాజేందర్ గుప్త,మాజీ ఉపసర్పంచ్ స్రవంతి రాజేందర్,బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 13