+91 95819 05907

ఘనంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క జన్మ దిన వేడుకలు

– కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన జన్మ దిన వేడుకలకు హాజరై కేక్ కట్ చేసిన మంత్రి సీతక్క

– ఏమిచ్చినా ములుగు నియోజక వర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది

– ఆడ బిడ్డ గా అక్కున చేర్చుకుని నన్ను మూడు సార్లు ఎంఎల్ఏ గా గెలిపించారు మంత్రిని చేశారు

– మంత్రి సీతక్క పుట్టిన రోజు సందర్భంగా ములుగు జిల్లా లో 50 మంది విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ

– ములుగు లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో విద్యార్థుల మధ్య పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మంత్రి వర్యులు సీతక్క

– ఎంపీ గా భారీ మెజార్టీ తో గెలిచి మొదటి సారిగా ములుగు విచ్చేసిన పొరిక బలరాం నాయక్ ఘనంగా సన్మానించిన మంత్రి వర్యులు సీతక్క మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

తేదినేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, జులై 09:

ఈ రోజు రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క జన్మ దిన వేడుకలు ములుగు మండలం లోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదే విధంగా జిల్లా కేంద్రములో లిటిల్ ఫ్లవర్ పాఠశాల మరియు ములుగు ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ జన్మ దిన వేడుకలకు హాజరై
కేక్ కట్ చేసిన మంత్రి వర్యులు సీతక్క
అనంతరం ఎంపీ గా భారీ మెజార్టీ తో గెలిచి మొదటి సారిగా ములుగు విచ్చేసిన పోరిక బలరాం నాయక్ ఘనంగా సన్మానించిన మంత్రి వర్యులు సీతక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
అనంతరం మంత్రి వర్యులు సీతక్క మాట్లాడుతూ ఏమిచ్చిన ములుగు నియోజక వర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది అని మూడు సార్లు ఎంఎల్ఏ గా గెలిపించారు మంత్రిని చేశారు మీరు చూపించే ప్రేమ ఆప్యాయతలు మర్చిపోలేవి మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా
ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మీకు తొబుట్టుగా మీ ఇంటి బిడ్డగా మీకు ఏ కష్టం వచ్చిన నేను మీకు అండగా ఉంటానని మంత్రి సీతక్క అన్నారు 10 యేండ్లు అధికారము లేకపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా వెంట నిలబడ్డారు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని సీతక్క గారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు
రాష్ట్ర నలుమూలల నుండి మంత్రి వర్యులు సీతక్క అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !