+91 95819 05907

ఆ బాలికలకు వైద్యం అందించడం జరిగింది:జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నేటి గదర్ మెదక్ ప్రతినిధి, సిల్వర్ రాజేష్.మెదక్.క్

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రామాయం పేటలో తొమ్మిదవ తరగతి ‘ బి’ సెక్షన్ వి ద్యార్థినులు తొమ్మిది మందికి ఎలుకలు వల్ల అసౌకర్యం కలిగినందున వారిని ఆసుపత్రికి తరలించి తగిన
వైద్యం అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిన్న పాఠశాలను తహసీల్దార్ మరియు ఆర్ సి ఓ సందర్శించి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
. పరిసర ప్రాంతాలను శుభ్రంచేసి కిటికీలకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను నరికించడం జరిగింది. అలాగే ఎలుకలు లోపలికి రాకుండా గుమ్మానికి ఉన్న రంధ్రాలను
సిమెంట్తో మూసివేయడం, ఎలుకల బోనులని ప్యాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా విద్యార్థినిలు వేరే గదిలో నిద్రించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు మరియు 9వతరగతి ‘బి’ సెక్షన్ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీస్ జరి చేయడం జరిగింది. మరియు ప్రధానోపాధ్యాయురాలు అనారోగ్యంతో ఉండడం వల్ల వారికి వైద్య సెలవులు మంజూరు చేసి
ఆ ప్రధానోపాధ్యా యుల బాధ్యతలు ఎం. పద్మ (JL భౌతిక శాస్త్రం) కి బదలాయింపు చేయడం జరిగింది.
ఇలాంటివి పునరావృతం కాకుండా మండల స్పెషల్ ఆఫీసర్ ను అన్నీరెసిడెంషియల్ ఇన్స్టిట్యూషన్ ని వాళ్ళ ఫీల్డ్ విజిట్స్ లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేయమని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

 Don't Miss this News !