నేటి గదర్ న్యూస్ ,మాసాయిపేట (జూలై20)
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం
నర్సాపూర్ ARR క్యాంప్ కార్యాలయంలో మాసాయిపేట్ మండల కేంద్రానికి చెందిన రాజుల విజయ అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,వారి చికిత్స కోసం రూ.2లక్షల 50 వేల ఎల్ఓసీ ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో మాసాయిపేట మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండపురం నర్సింలు, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధిరాములు గౌడ్ , శ్రీను, జగదీష్, తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.
Post Views: 120