+91 95819 05907

అక్రమాలకు పాల్పడుతూ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల పై తక్షణమే చర్యలు తీసుకోవాలి

◆ఓయూ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆజాద్

నేటి గదర్ ,ఓయూ క్యాంపస్:

అక్రమాలకు పాల్పుడుతున్న ఇంజనీరింగ్ కలశాలల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అటనమస్ వ్యవస్థ ను రద్దు చేయాలని టెక్నికల్ ఎడుకేషనల్ కమిషనర్ దేవసేన .IAS కి ఓయూ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆజాద్ శనివారం కంప్లైట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
కోట్ల రూపాయల అక్రమ సంపాదన కొరకు, పేద విద్యార్థులను ఇంజినీరింగ్ విద్యకు దూరం చేస్తూ రూల్స్ కి విరుద్ధంగా ఒక్కో ఇంజనీరింగ్ సీటు ను 16 నుంచి 25 లక్షల రూపాయలకు అమ్ముకుంటూ విద్యా కేంద్రాలలో మాఫియా ను కొన్ని ఇంజనీరింగ్ కలశాలలు కొనసాగిస్తున్నాయి.నిబంధనలు పాటించకుండాEEE, Civil,mech కోర్సుల స్థానంలోCse అనుబంధ సెక్షన్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నారు.అటనమస్ పేరుతో విచ్చలవిడిగా ల్యాబ్ ,లైబ్రరీ, ప్లేస్మెంట్ ఫీజులు వసూల్ చేస్తున్నారు. ఎక్సమినేషన్ బ్రాంచ్ ద్వారా అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు.. కళాశాలకు అనుబంధంగా హాస్టల్ నిర్వహిస్తూ ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 2లక్షల ఫీజు వసూల్ చేస్తున్నారు.ఫిట్నెస్ లేని బస్సులు నడిపిస్తూ కాలేజ్ ట్రాన్స్పోర్ట్ పేరిట ముందుగానే విద్యార్థుల నుండి డబ్బులు దండుకుంటున్నారు, కొన్ని కలశాలలు ఏజెన్సీ ల ద్వారా ఫాకల్టీ ని నియమించి జీతాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమాలకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని లేని యెడల నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్స్ పొగుల చిరంజీవి యాదవ్, భూక్య రవినాయక్, చేవెళ్ల యాదగిరి పాల్గొనటం జరిగింది

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !