+91 95819 05907

లింగాపురం, కొత్తపల్లి,గోంపల్లి పంచాయతీల రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్.

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్

చర్ల మండలం లింగాపురం కొత్తపల్లి గొంపల్లి ఈ మూడు గ్రామాలకు రహదారి లేకపోవడం. చిన్నవర్షం పడ్డ ఈతవాగు రావడంతో, ప్రజలకు,విద్యార్థులకు, వృద్ధులకు, రైతులకు రాకపోకలు బంద్ అయి తీవ్ర ఇబ్బందులకు ఎదురుకుంటున్నరని.సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
ఈరోజు గ్రామలలోని ముఖ్యులతో పెద్ద మనుషులతో ఈత వాగును, ఆ మూడు గ్రామాల రహదారులను వారు సందర్శించి ప్రసంగించారు. సతీష్ మాట్లాడుతూ ఈ మూడు గ్రామపంచాయతీలు ఏజెన్సీలో వెనకబడ్డ ప్రాంతాలని ఇక్కడ ప్రజలకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి ప్రజలు వర్షం రావడంతో కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు రాకపోకలు బంద్ అయి కనీస సౌకర్యాలు లేక సరుకులు లేక అనేక ఇబ్బందులు. ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ఈ మూడు పంచాయతీల చుట్టూ గోదావరి ముంపు పొంచి ఉందని.ప్రతి ఏటా గోదావరి వచ్చి ఇల్లులు నీట మునుగుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు. ఎదుర్కొంటున్నారని. తక్షణమే వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాలలో పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని అన్నారు. భారత్ వెలుగుతోందని,అభివృద్ధి చెందుతుందని చెబుతూనే ఈ పాలకులు ఏజెన్సీ ప్రాంతాలని చిన్న చూపు చూస్తూ కనీసం చిన్న మోరీలు కూడా కట్టకపోవడంతో,రహదారులు లేకపోవడంతో, అనారోగ్యాల పాలైనటువంటి వారు గర్భవతులు మహిళలు అనేకమంది ఇబ్బందులకు, గురవుతూ ఈ వర్షాకాలంలో వైద్యం అందక మరణిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి. రోడ్లు వేయాలని హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని వైద్య సౌకర్యాలు కల్పించాలని. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తెలియజేస్తున్నాం.ఈ మూడు పంచాయతీల కలిపి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించకపోతే దశల వారి ఆందోళన చేస్తామని. హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళలు యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !