సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మెదక్ జిల్లా ఎడపాయల దేవాలయం వద్ద గల ఘణపురం ఆనకట్టను సందర్శించి వర్షాల వల్ల ఏర్పడే ప్రమాదాల గురించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్సై నరేష్, ఏఎస్ఐ సంగమేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 290