నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. పార్లమెంటులో నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. రేపు సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు గాను బడ్జెట్ ను రూపొందించారు. ఆలాగే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం కోసం కేంద్రం 6 బిల్లులను తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, కావడి యాత్ర వివాదాలపై కేంద్రాన్ని నిలదీయాలని వివక్షాలు చూస్తున్నాయి.
Post Views: 16