నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతోపాటు కొన్ని ముఖమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దాదాపు 10 నుంచి 12 రోజులు సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కిల్ యూనివర్శిటీ, జ్యాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధివిధానాలు, బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమ లబ్ధిదారులు, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం, ధరణి తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.
Post Views: 23