నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదైందని, ఉపాధి హామీల్లో పంట కాల్వల పూడిక తీసేందుకు తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. పొలాల్లో నీటి తొలగింపు, తెగుళ్ల నివారణ, చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. 17.50 మెట్రిక్ టన్నుల ఎరువుల సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ఇప్పటికి 14 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరాయన్నారు.
Post Views: 32