నేటి గదర్ న్యూస్, హైదరాబాద్(మంచిర్యాల జిల్లా):
మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మేకల దాసు (ఏఐటియుసి) జిల్లా అధ్యక్షుడు జీ.రాజు, ప్రధాన కార్యదర్శి దేవనబోయిన బాపు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మధు బాబు, వైస్ ప్రెసిడెంట్లు రాజ్ కుమార్ కే .ధనలక్ష్మి, కోశాధికారి ప్రవీణ్య, జాయింట్ సెక్రెటరీ జాడి కళావతి, జాయింట్ సెక్రెటరీ వేల్పుల అప్సర, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శివ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు కీర్తి, సుమన్ , మురళి, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ గా ప్రవళిక తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలియజేశారు.
Post Views: 341