నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయింది. సత్తుపల్లి వెళ్తుండగా వైరా హైలెవల్ బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంత్రి పొంగులేటిని మరో వాహనంలో తరలించారు.
Post Views: 149