+91 95819 05907

శ్రీనివాస్ నగర్ స్టేషన్లో రైలు ఆపండి

★ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి,
బండి సంజయ్ ను కోరిన ఉద్యోగస్తులు పరిసర ప్రాంతాల ప్రజలు.

మాసాయిపేట మండలం నేటి గదర్ ఆగస్టు 10

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం (శ్రీనివాస్ నగర్ ) రైల్వే స్టేషన్ లో రైల్ నెంబర్-17641/1764
కాచిగూడ -నార్ఖేర్ ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ నిలుపుదలగూర్చి మరియు
లోకల్ రైల్ నం.47237
మేడ్చల్-సికింద్రాబాద్ రైలును వడ్యారం దాకా పొడగించుట గూర్చి బండి సంజయ్ కు వివరించడం జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే (మాసాయిపేట మండల కేంద్రం) “శ్రీనివాస్ నగర్ ” రైల్వే స్టేషన్ ద్వారా ఉద్యోగులు, వర్తకులు, రోజువారీ కూలీలు, పరిసర గ్రామాల ప్రజలు ,ఇంకా చాలామంది హైదరాబాద్ – నిజామాబాదుకు రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ క్రమంలో మాసాయిపేట మండలం (శ్రీనివాస్ నగర్) 3 సంవత్సరాల క్రితం మండలకేంద్రంగా ఆవిర్భవించింది. యెల్దుర్తి, శంకరంపేట, తూప్రాన్ మండల ప్రజలు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తుంటారు.
కావున ఈ రైలు “శ్రీనివాస్ నగర్’ లో ఆగడం అత్యంత ఆవశ్యకంగా మారింది.
కరోన తర్వాత ప్రజలకు అను కూలమైన సమయములలో రైల్ళు లేనందున , ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ (17641) మరియు , మేడ్చల్ నుండి సికింద్రాబాద్ కుసాయంత్రం 5గంటలకు బయలుదేరే రైలు(నం.47237) ను సాయంత్రం 4-20కి వడ్యారం స్టేషన్ నుండి బయలుదేరేటట్లు పొడగించినచో .. ప్రయాణీకులందరికీ అనుకూలం కాగలదు. జాతీయ రహదారి 44 కి అత్యంత సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ “శ్రీనివాస్ నగర్ ‘ కాబట్టి స్టాప్ & ఎక్స్టెన్షన్ ఇచ్చినచో చుట్టు పక్కల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
కావున ఉద్యోగ, ఉపాధి, వర్తక ప్రజల ఇబ్బందులను దయతో గుర్తించి ఈ రైల్లను “శ్రీనివాస్ నగర్ ‘ రైల్వే స్టేషన్ లో స్టాప్ ” కై సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకొగలరని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, రాష్ట్ర కార్యదర్శి దుభాషి భాస్కర్, పి ఆర్ టి యు మండలాధ్యక్షుడు హరిరంజన్ శర్శ, తపస్ మండలాధ్యక్షుడు రంగారెడ్డి, ధర్మపురి,శ్రీశైలం, శేఖర్,శరత్శ్చంద్ర,ఇమ్మడి వెంకటేశం ఉపాధ్యాయులు కలసి బండి సంజయ్ కు వినతిపత్రం అందజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 17

Read More »

 Don't Miss this News !