నేటి గదర్ న్యూస్ ఆగష్టు11: వైరా నియోజకవర్గ ప్రతినిధి, శ్రీనివాసరావు.
వైరా :ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల రైతుల చిరకాల వాంఛ తీరనుంది.
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయుకట్టకు చేరనున్నాయి.
అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు రూపొందించబడింది
గత ప్రభుత్వం అప్పటి
2400 కోట్ల ప్రాజెక్టు ను 18 వేల కోట్లుగా మార్చి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోయింది
ఇరిగేషన్ పేరుతో గత ప్రభుత్వం విధ్వంసం చేసింది
ప్రజల టాక్స్ తో కట్టిన ప్రాజెక్టులలో నిధులు దుర్వినియోగం చేసింది
సీతారామ ప్రాజెక్టు కు
రాజీవ్ కెనాల్ అనే నామకరణం చేయనున్నాం
రాబోయే రెండేళ్లలో గత ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో గీతలు గీసింది
రాబోయే రెండేళ్లలో ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రాజెక్టు పూర్తి చేస్తాం. అని చెప్పినారు.
గతంలో బి ఆర్ యస్ ప్రభుత్వం తలా తోక తెలియకుండా కుక్క గోతులు చేసింది
8 వేలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు ను అస్తవ్యస్తంగా చేసింది
బేషజాలతో గోదావరి ప్రాజెక్టు ను ఎటువంటి చట్ట అనుమతులు లేకుండా చేసింది
67 టీఎంసీల లభ్యతకు ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం అనుమతులు తీసుకువచ్చింది
గత ప్రభుత్వం ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్లు అప్పులు చేసింది
అప్పులు ఉన్నా ఇబ్బందులు ఎదురవుతున్నా చిత్తశుద్ధి తో హామీలు అమలు చేస్తున్నాం
రైతాంగం కు రూపాయి నుండి లక్ష వరకూ రుణమాఫీ అయింది..ఈ నెల 15న లక్షన్నర నుండి రెండు లక్షల వరకూ మాఫీ జరుగుతున్నది
నలభై రోజుల్లో రెండు లక్షలు రూపాయలు చేసి చూపెడతాం
పేదల భూములు ధరణి పేరుతో దొరలు దోచుకున్నారు
గత రెవెన్యూ చట్టాన్ని సవరించి ప్రజల మధ్యకు కొత్త రెవిన్యూ చట్టం మీ ముందుకు తెచ్చాము
80 వేల పుస్తకాలు చదివిన మేధావి మంచి చెబితే మేము స్వాగతిస్తాం.
ఎల్ ఆర్ యస్ విషయంలో సామాన్యులకు ఇబ్బంది లేకుండా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం.
ఎల్ ఆర్ యస్ లో 25 లక్షల అప్లికేషన్ లు పెండింగ్ లో ఉన్నాయి.
రేషన్ కార్డు తో పాటు ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తాం. అని తెలియజేసినారు.