★బీజేపీ జిల్లా అధ్యక్షులు – సిరికొండ బలరాం
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి,(కౌశిక్), ఆగస్టు 11:
కన్నాయిగూడెం మండలకేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం హాజరై మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికలలో కన్నాయిగూడెం మండలంలో మెజారిటీ గ్రామ సర్పంచ్ లు గెలుస్తేనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలు నిరుపేదలైన ఆదివాసీ దళిత బహుజన వర్గాల వారికి అందె అవకాశం ఉన్నధాని అన్నారు ఈ సమావేశం లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి డా జాడి రామరాజు నేత రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య జిల్లా కార్యదర్శి సురేష్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దుర్గం సమ్మక్క మండల ప్రధాన కార్యదర్శి ఆకుతోట మధుకర్ భద్రి మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు పనుగంటి సంగీత మండల దళిత మోర్చా అధ్యక్షులు సునార్కని లక్ష్మయ్య యువమోర్చ నాయకులు జనగాం ఆనంద్ సాగర్ దయాకర్ రాజేందర్ రాంబాబు శ్రీను నాయకులు గాండర్ల ఈశ్వర్ కావేరి శ్రీరామ్ సునార్కని ప్రవీణ్ కుమ్మరి హరిబాబు జనగాం రమేష్ కుమ్మరి నార్సింగారావు కలవచర్ల లాలయ్య.