*కళమ్మ తల్లికి*
*సలాకర్ లాల్ సలాం*
*జానపద పాటకి పురుడు పోసిన జ్ఞాని*
*బండారుపల్లి లో పుట్టిన కళా ప్రజ్ఞాని*
*ఎంతోమందిని గాయకులను తయారుచేసిన చరిత అతనిది*
*ఆయన పాడే పలుకులే పాటే కదులుతుంది*
*సాక్షాత్తు కలమ్మ తల్లి పాడించిన పాటగా సాగింది రాగం*
*ఆయన్ని *గాన కోకిల* బిరుదు సత్కరించింది*
అతని పేరు బొమ్మ కంటి సలాకర్( అర్జున్) అతడు గొంతు మూగబోయిందని తెలిసి జానపద కలకే వన్నెతెచ్చిన వీరుడు. అతిపిన్న వయసులోనే అతని పాటలతోనే జానపద వేదికపై రుతులూగించిన చరిత్ర అతనిది.
*ఆయన నోట పలుకులే ప్రతి పాట*
అతని నోటి గుండా పాట వచ్చిందంటే పక్కకు జరగాలన్న పదిసార్లు ఆలోచించే జనం చప్పట్లతో మారుమోగే అనుక్షణం అతని వేదికపై ఉన్నాడంటే ఆ జానపద వేదిక అంతా జనాలతో మారుమృగేది. బొమ్మ కంటి అర్జున్ ఉన్నాడంటే ఆ జానపద కళావేదిక దద్దరిలేవి . అతడు ధర్వేస్తే వేదికని దద్దరిల్లాల్సిందే అతని గొంతుకు అతని పాటలకి ఎంతో మందిని అభిమానులను ఏర్పరచుకున్న ఘనత అతని పాటకు గొంతుకు ఉన్నది.
*ఆయన జీవితమే జానపదం*
సలాకర్ తన జీవితకాలమంతా ప్రజల కోసమే బతికారని, ఆయన ప్రజా వాగ్గేయకారుడని, తెలంగాణ గర్వించే బిడ్డ అని, ఆయన తన జీవితాంతం చేసిన జానపద పాటల కోసమే అనుక్షణం తపించేవాడని, ఆయన పాట అల్లిందంటే అదుర్స్. ఆయన ఎంతోమంది కళాకారులకు తయారుచేసి వేదికల మీద పాడించిన ఘనత అతనికి దక్కుతుంది. సామాన్య వ్యక్తిని కూడా ఒక పాట పాడు శక్తిగా తయారు చేసిన ఏకైక కలమ్మ బిడ్డ అంటే అది సలాఖరికే చెందుతుంది.
అతన్ని ప్రభుత్వం , అతని యొక్క సేవలను కలలను గుర్తించి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ప్రజా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ గాన కోకిల తరఫున .. . ప్రజానికం….!