+91 95819 05907

కనీస సౌకర్యాలు లేకుండానే సమస్యలపై సమీక్ష గ్రామసభ సమావేశాలు.

*ప్రజలు అంటే అధికారులకు ఎందుకు ఇంత చులకన*
*అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాయం*
నేటి గద్దర్ అర్ఎం:పినపాక ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని వాటిని పరిష్కారం చుపాలనే ముఖ్య ఉద్దేశం కరకగూడెం మండలంలోని మొదటి విడతగా కొత్తగూడెం, గొల్లగూడెం, చొప్పాల,తుమ్మలగూడెం,
అనంతారం,పద్మపూరం గ్రామ పంచాయతీలలో ప్రజలతో సమస్యలపై సమీక్ష సమావేశాలు అన్ని శాఖల అధికారులతో కలిసి సమస్యలను తెలుసుకోవాడనికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా కనీస సౌకర్యాలు లేక నిల్వ నీడలేదు త్రాగునీరు లేదు ప్రజలు కుర్చొవాడనికి కూర్చిలు లేక ప్రజలు నాన ఇబ్బందులు పడ్డారు.అధికారులు సమస్యలపై సమీక్ష సమావేశం ప్రదేశంలో కనీషం త్రాగునీరు,టెంట్లు,కూర్చిలు సరిపడ లేక ప్రజలు చాల మంది నిలబడి సమావేశం పూర్తి అయ్యే అంతవరకు ఇబ్బంది ఎదుర్కోవడంతో అధికారులపై ప్రజలు కొంత అసహనం వ్యక్తం వేశారని చెప్పక తప్పదు.సమస్యలపై సమీక్ష సమావేశం జరిగింన ప్రతి ప్రదేశంలో కుర్చీలు సరిపడా లేకపోవడంతో ఎమ్మెల్యే పాయం. వెంకటేశ్వర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !