నేటి గద్దర్ న్యూస్ మధిర నియోజకవర్గ ప్రతినిధి
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద గోపవరం గ్రామం లో డ్రైనేజీ లేకపోవడం వలన వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు . డ్రైనేజీ కాలువలు నిర్మించమని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ పట్టించుకోలేదు మోరీల పైపులన్నీ మూసుకుపోవడం వలన నీళ్లు బయటికి పోయే అవకాశం లేక ఇళ్లలోకి చేరుతున్నాయి
Post Views: 29