★బీజేపీ పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ గడ్డం శ్రీను
ఎమ్మెల్యే జారె అధినారాయణ గారు పోకలగూడెం గ్రామంలో బండి కృష్ణ రైస్ మిల్ వద్ద వర్షం నీరు ఆగి చెరువును తలపిస్తోందని దానికి JCB తో కాలువలు తీయాలని MLA గారు చెప్పిన తీయని పరిస్థితి.
ముందు జేసీబీ తో కాలువ తీపియoడి
.పంచాయతీ ఏఈ గారు డ్రైనేజీ తరువాత ఇస్టిమేషన్ వేసి కట్టించండి.సార్
పంచాయతీ AE,D.E గారితో ఈ రోజు ఇస్తీమేషన్ వేపించడం చూస్తే అది రానున్న పంచాయతీ ఎన్నికల కోసం మాత్రమే చేసారు.అని నేను భావిస్తున్నాను.
గాథంలో చేసిన పనులకు బిల్లు ఏమైంది సార్.
మేము గతంలోనే రాజీవ్ గాంధీ బొమ్మ నుండి ఇస్టిమేషన్ వేయలేదు.
R&B అధికారులతో మేము బండి కృష్ణ ఇంటి నుండి, తుమ్మలకుంట వరకు,
బండి కృష్ణ ఇంటికి నుండి బాల్యతాండ వాగు వరకు3.50 కోట్లతో ఇస్టిమేషన్ వేయించినాము.
అది R&B అధికారుల వద్ద ఉన్నాది.
ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగింది.
జేసీబీతో ముందు కాలువతిపియాలని పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్ రావు గారికి కోరుతున్నాను.