★రేగా వ్యక్తిగత సహాయకులు సాయినాథ్ మహేశ్వరం
నేటి గదర్ న్యూస్, మణుగూరు:ఈ నెల 25న బుధవారం ఉదయం 9 గం.లకు మణుగూరు బీ.ఆర్ .ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాంతారావు వ్యక్తి గత సహాయకులు సాయినాథ్ మహేశ్వరం తెలిపారు.ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు హాజరవుతారని.. మణుగూరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. సమావేశంలో అనంతరం మణుగూరు 100 పడకల ఆసుపత్రిని రేగా కాంతారావు సందర్శించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకుంటారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Post Views: 111