నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
విద్యుత్ శాఖ జేఏవో గా ఎం ప్రసాద్ పదోన్నతి.
ఖమ్మం విద్యుత్ శాఖలో వివిధ తరగతి ఉద్యోగులకు సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి గత అనేక సంవత్సరములుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు ఇవ్వడం జరుగుతున్నది . ఈ క్రమంలో ఇ. సురేంద్ర ప్రమోషన్లు అందజేశారు. ఖమ్మం జిల్లాలో జూనియర్ లైన్మెన్ , నుండి అసిస్టెంట్ లైన్మెన్ , లైన్మెన్లు , లైన్ ఇన్స్పెక్టర్ , సీనియర్ల ఇన్స్పెక్టర్ , జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు , అకౌంట్స్ ఆఫీసర్స్ , డివిజనల్ ఇంజనీర్ తది తర ఆఫీసర్ పోస్టులు పదోన్నతలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది . ప్రసాద్ ను అభినందించి జాయిన్ చేయించిన వారిలో ఎస్ సి ఓ .జి .శ్రీధర్, ఏ ఓ సీతారాం గోపాల్ , ఆర్. సత్యనారాయణ , శేషు , మాధురి , యూనియన్ నాయకులు ముకుంద రెడ్డి , కే. నాగేశ్వరరావు , పుష్ప రాణి , గోపి రెడ్డి , పలువురు అకౌంట్స్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు స్టాపు ఓ & ఎం వీరిని అభినందించి నారు . అర్హత ఉన్న అందరికీ ప్రమోషన్లు ఇచ్చిన ప్రభుత్వానికి, అధికారులకు ఎం ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.