*హనుమకొండ జిల్లా*
*14 నవంబర్ 2024*
హనుమకొండ జిల్లా అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్.పుట్ట మహేందర్ రావు ఆధ్వర్యంలో నాగేంద్ర నగర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఓరుగల్లు ఆరోగ్యం మేల కార్యక్రమం ప్రజలందరికి ఉచిత మెడికల్ క్యాంప్ అందుబాటులో ఉంటుంది కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగినది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు ఒక వైద్య శిబిరం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మీకు అందుబాటులో అతి తక్కువ రేట్లతో (ఎం.ఆర్) కానీ (సిటి స్కాన్) 24*7 అందుబాటులో ఉంటారు. డ్యూటీలో ఫిజీషియన్, పీడియాట్రిషన్, డెంటల్ టెక్నీషియన్, న్యూరోలజిస్ట్, ఆర్తో స్పెషలిస్ట్ డాక్టర్లు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటారు కావున మీకు ఏ ఇలాంటి పరీక్షలు చేసి మీ వ్యాధి నయం చేసి తక్కువ ఖర్చుతో మీరు ఆరోగ్యంగా ఉండేటట్లు మా హాస్పిటల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 49 వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస-రంప్రసాద్ , దయ, అరవింద హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్.ప్రియాంక, సామ్రీన్ , హాస్పిటల్ స్టాఫ్ రమేష్, అభిలాష్ , తిరుమల్ , రుక్షిత్, జగన్ మరియు తదితరులు పాల్గొన్నారు..