నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం లో ఈ రోజు పంచాయతీ పారి శుధ్య కార్మికులు విలేకర్ల సమావేశం లో ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ మాట్లాడుతూ లక్ష డప్పుల లాంగ్ మార్చ్ ప్రపంచ చరిత్రలో మునుపెన్నాడు జరగని అతిపెద్ద సాంసృతిక ఉద్యమాన్ని నిర్మించబోతున్న మాదిగల మహా నాయకుడు మంద కృష్ణ మాదిగ పిలుపుకు మేరకు మంగపేట మండలంలో ప్రతి ఒక్క మాదిగ పారశుధ్య కార్మికులు యువకులు డప్పు సంకన వేసుకొని వచ్చి విజయవంతం చేద్దాం 30 సంవత్సరాల జాతిని కాపాడుకుంటూ ఏబీసీడీ వర్గీకరణ పోరాటం చేసిన యోధుడు ,ఆరోగ్య శ్రీ సృష్టికర్త ఎస్సి వర్గీకరణ సారది మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు చిన్న పెద్ద తేడా లేకుండా డప్పు కొట్టి ప్రతి మాదిగ అన్నలు యుద్దానికి డప్పులు సిద్ధం చేసుకోండి పిబ్రవరి 6 నా హైదరాబాద్ కు బయలు దేరండి మాదిగల డప్పుల మోతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుండెలు అదరాలి , వర్గీకరణ చేయాలి.
