రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 4:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సూర్య జన్మ రథసప్తమి పురస్కరించుకొని మంగళవారం నాడు మెదక్ రోడ్డులో ఉన్న ఆవాస వివేకానంద విద్యార్థుల చేత సూర్య నమస్కారాల కార్యక్రమం ఉదయం రామకృష్ణ వేద పీఠం పేద విద్యార్థులు పురోహితులచేత సూర్య భగవానునికి రథసప్తమి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా చిక్కుడు కాయల రథం నెయ్యి పాలు పరమాన్నంతో స్వామివారికి నైవేద్యం ఘనంగా పూజ చేయడం జరిగిందని యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ కోఆర్డినేటర్ సత్యనారాయణ తెలిపారు.
Post Views: 66