నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891
ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు త్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినందుకు ఎర్రుపాలెం టౌన్ కాంగ్రెస్ కమిటీ మరియు రైతులు ధన్యవాదాలు తెలిపినారు.
ఈరోజు ఎర్రుపాలెం రెవిన్యూ గ్రామం, కేసిరెడ్డిపల్లి రెవిన్యూ గ్రామం పరిధిలో గల రైతులకు రుణమాఫీ జరిగిన లిస్టులను ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బండారు నరసింహారావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మరియు అగ్రికల్చర్ AO సాయి శివ, AEO బాలకృష్ణ ద్వారా రుణమాఫీ జాబితాను ఫ్లెక్సీలు డిష్ ప్లే చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడేటి బాబురావు, ఎర్రుపాలెం సొసైటీ ఉపాధ్యక్షులు కడియం శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు క్లస్టర్ ఇంచార్జి కంచర్ల వెంకట నరసయ్య, కాంగ్రెస్ నాయకులు పంబి సాంబశివరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరకొండ చిన్న వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నoడ్రు జనార్ధన్, దేవరకొండ ఏడుకొండలు, రేఖ నాగరాజు,మెట్టు కృష్ణ, మాజీ ఎంపీటీసీ సగ్గుర్తీ కిషోర్ బాబు, అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.