*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…*
💐💐💐
గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి
నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు
మధిర మండలం దేశినేనిపాలెం
గ్రామానికి చెందిన మందలపు సుధాకర్ రావు
ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో 397
ర్యాంకు సాధించి రాష్ట్రంలోనే 74వ ర్యాంక్ గా నిలిచారు.
ప్రస్తుతం ఆయన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో
వార్డు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
తల్లిదండ్రుల కష్టం, ఫ్రెండ్స్ ప్రోత్సాహంతోనే తాను ఇది
సాధించినట్లు ఆయన చెప్పారు. రైతు బిడ్డ గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించడం పై ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
Post Views: 35