ములకలపల్లి.నేటిగద్దర్ న్యూస్.ఫిబ్రవరి05. మండలంలోని వీకే రామవరం గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామ పరిదిలో అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయన్న విశ్వాసనీయ సమాచారం మేరకు తాహసీల్దార్ ఆదేశాల మేరకు,గిర్థావర్ బాదావత్ భద్రూ వచ్చి హుటా హుటీనా తనిఖీ చేసి పరిశీలించగా అక్రమంగ నిలువ చేసిన 25 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక నిల్వలను గుర్తించి,ఇట్టి విషయాన్ని తహసీల్దార్ తెలియ పరచగా తహసిల్దార్ గుడ్ల పుల్లారావు ఇట్టి అక్రమ ఇసుక నిల్వలు ఉన్న ప్రదేశానికి వచ్చి, ఇట్టి అక్రమ ఇసుకను తహసీల్దార్ సమక్షంలో గిర్థావర్ బాదావత్ బధ్రు సీజ్ చేసి 3 లారీల ద్వారా సాయంత్రం ఐదు గంటల సమయంలో ములకలపల్లి తహసిల్దార్ కార్యాలయానికి తరలించినారు.ఇసుక మాఫియా చేసే అక్రమ ఇసుక రవాణాను మాకు తెలియ చేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని,ఇకపై అక్రమ రవాణా విషయం పై నిరంతరం దాడులు చేస్తామని,అవసరమైతే వారిపై కేసులు పెట్టటానికి కూడా వెనకాడబొము అని తెలిపారు.ములకలపల్లి.నేటిగద్దర్ న్యూస్.ఫిబ్రవరి05. మండలంలోని వీకే రామవరం గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామ పరిదిలో అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయన్న విశ్వాసనీయ సమాచారం మేరకు తాహసీల్దార్ ఆదేశాల మేరకు,గిర్థావర్ బాదావత్ భద్రూ వచ్చి హుటా హుటీనా తనిఖీ చేసి పరిశీలించగా అక్రమంగ నిలువ చేసిన 25 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక నిల్వలను గుర్తించి,ఇట్టి విషయాన్ని తహసీల్దార్ తెలియ పరచగా తహసిల్దార్ గుడ్ల పుల్లారావు ఇట్టి అక్రమ ఇసుక నిల్వలు ఉన్న ప్రదేశానికి వచ్చి, ఇట్టి అక్రమ ఇసుకను తహసీల్దార్ సమక్షంలో గిర్థావర్ బాదావత్ బధ్రు సీజ్ చేసి 3 లారీల ద్వారా సాయంత్రం ఐదు గంటల సమయంలో ములకలపల్లి తహసిల్దార్ కార్యాలయానికి తరలించినారు.ఇసుక మాఫియా చేసే అక్రమ ఇసుక రవాణాను మాకు తెలియ చేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని,ఇకపై అక్రమ రవాణా విషయం పై నిరంతరం దాడులు చేస్తామని,అవసరమైతే వారిపై కేసులు పెట్టటానికి కూడా వెనకాడబొము అని తెలిపారు.
