బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు
జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి
పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు
జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు రెండు సార్లు గుండె ఆపరేషన్ చేసి స్టంట్ వేశారని, బెయిల్ రాకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు
Post Views: 8