నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
డిజిటల్ క్రాప్ బుకింగ్ చేస్తున్న Aeos నీ ఆకస్మికంగా తనిఖీ చేయటం జరిగింది, ఈ రోజు కొణిజర్ల మండలం చిన్న గోపతి గ్రామం లొ డిజిటల్ క్రాప్ బుకింగ్ చేస్తున్న Aeos శ్రీనివాస్ నీ నేరుగా పొలం లోనే కలవటం జరిగింది, క్రాప్ బుకింగ్ పార దర్శగ్గా జరగాలి, ఒక్క రైతు కానీ ఒక్క సర్వే నెంబర్ మిస్ కావద్దు, అని, జిల్లా లొ వున్నా అన్ని క్లస్టర్ లొ వున్నా Aeos ఎండలు బాగా వున్నాయి కావునా అందరు ఉదయం 7 గంటల కల్లా పొలం లొ ఉంటే ఎక్కవ సర్వే చేయవచ్చు, మరియు అనుకున్న సమయాణికి జిల్లా మొత్తం సర్వే పూర్తి చేయవచ్చు, Aeos ఎవరు సర్వే పూర్తి అయ్యే వరకు ఎవరికి సెలవులు ఇవ్వబడవు, ప్రభుత్వం సర్వే నిబద్దంగా జరగాలి, త్వరగా పూర్తి చేయాలనీ ఆదేశాలు వున్నాయి కావునా, జిల్లాలో ADA లు, MAO లు ఎప్పటి కప్పుడు AEOs లను సలహాలు ఇచ్చుకుంటూ త్వరగా పూర్తి చెయ్యాలి అని DAO గారు ధనుసరి పుల్లయ్య అన్నారు, ఈ రోజు కార్యక్రమం లొ DAO పుల్లయ్య , MAO బాలాజీ, AEO శ్రీనివాసరాజు మరియు రైతులు పాల్గున్నారు