.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం: లోక్ సభ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి జిల్లాలో శనివారం పర్యటించనున్నారు.
* తొలుత.. నగరంలోని వైరా రోడ్ లో లలిత జ్యువెలరీ ని సందర్శిస్తారు.
* అనంతరం జిల్లాలో పలు శుభకార్యాలకు, ప్రైవేటు కార్యక్రమాలకు వెళతారు.
* సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అక్కడ ప్రజా ప్రతినిధులను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటారు.
* సాయంత్రం 6:30 గంటలకు రఘునాథపాలెం లోని శారద నగర్ లో వీవీసీ పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకకు హాజరవుతారు. ఈ మేరకు ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.
Post Views: 54