15లక్షలకు 5ఇచ్చినప్పుడు 30లక్షలకు ఎన్ని ఇవ్వాలి…(11 శాతం)
11 శాతం రాకపోతే ఏ లెక్క ప్రకారం 9 శాతం ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది…
దళిత జనాభాలో మొదటి వరుసలో మదిగలున్నారు … ఆ తర్వాత మాల, నెస్ట్ నేతకానిలున్నారు…
A, b ,c d లుగా ఉన్న దాన్ని a, b, c లుగా మార్చారు… దళితుల జనాభా 4 వ అతిపెద్ద బుగడ జంగ్గలకు అన్యాయం…ఇది కుట్ర బుద్ధి …
రెండు కులాలు కలిస్తే 1లక్ష 65 వెలు… ఇంకో ఒక కులం కలిపితే 2లక్షలు అవుతారు…
B గ్రూప్ లో మహారాష్ట్ర కి సంభందించిన రెండు కులాలు ఉంటాయి…
రిజర్వేషన్ ఫలాలు మాలలే దోచుకుంటున్నారు…
శాసనసభ లో ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో….మరి నా నేతకని వర్గానికి ప్రత్యెక గుర్తింపు కోరడం లేదు…
మొదటి గ్రూప్ లో 15కులాల్లో 13 కులాలు బలహీన కులాలు…
కమిషన్ ని ప్రభావితం చేసే విధంగా ఉంది…
నా నేతకానిలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం లో ప్రభుత్వం మెడలు వంచి అయిన నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా….
ఈ విషయం లో సబ్ కమిటీ చైర్మన్ నీ కలిసి మా విజ్ఞాపులు, ప్రతిపాదనలు పెడతాము…
అందరి ఆకాంక్షలను గౌరవించే వ్యక్తిగా ముందుకు పోతాను…
నిన్నటి వరకు వర్గీకరణను వ్యతిరేకించే వారే… ఈ రోజు కుట్ర చేస్తున్నారు…
వర్గీకరణను వ్యతిరేకించే ఏ పార్టీకి తెలంగాణ లో మనుగడ ఉండదు…
వర్గీకరణ పోరాటాన్ని అణిచివేసే కుట్ర జరుగుతోంది…..
దాడులు చేసినోళ్ళు , హత్యలు చేసిన వాళ్ళు , మీసాలు మెలేసి నోళ్ళు, వర్గీకరణ కోరితే తొక్కుకుంట పోతం అన్న వాళ్ళు క్షమాపణ చెప్పాలి…
ఏడ పడుకున్నారు దళిత లీడర్స్… మేము చేసే పోరాటం న్యాయం అని సుప్రీం కోర్టు ఒప్పుకుంటే… లీడర్స్ ఎందుకు ఇండ్ల పడుకుంటారు…
ఏది ఏమైనా దళితుల్లో 3వ అతిపెద్ద కులం అయిన నేతకనీలకు అన్యాయం జరగకుండా చూస్తా…