నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి
ఖమ్మం నగరంలో లలిత జ్యువెలరీ వారు నూతన బ్రాంచ్ ఏర్పాటు చేసిన లలిత జ్యువెలరీ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశంలో అనేక ప్రాంతాల్లో దాదాపుగా లలిత జ్యువెలరీ తెలియని వారు ఎవరూ లేరు వారి వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందతో ఈనాడు ఖమ్మం కు చేరుకుంది ఖమ్మంలో ప్రారంభించిన లలిత జ్యువెలరీ వ్యాపారం ఇంకా అంచలంచలుగా ఎదిగి అనేక బ్రాంచ్లుగా ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి వారి యాజమాన్యానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి వ్యాపార అభివృద్ధిలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతుంది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, రామ్మూర్తి నాయక్, వీరంశెట్టి సీతారాములు, యువజన నాయకులు తోటకూర గోపి, షేక్ జాన్ పాషా (గన్ను), మాజీ ఎంపీటీసీ సురేష్, రాము, తేజావత్ స్వామి, తదితరులు పాల్గొన్నారు