పోలీసులను ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
రెడ్లను కించ పరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని సిద్దిపేట పోలీసులకు అరవింద్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు
అయినా కేసు నమోదు చేయకపోవడంతో..హైకోర్టులో పిటిషన్ దాఖలు
విచారణ చేపట్టి..మల్లన్నపై ఎందుకు కేసు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన కోర్టు
తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసిన హైకోర్టు
Post Views: 26