నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆదివాసి గ్రామాలలో సాగులో ఉన్న భూములకు అటవీ శాఖ అధికారుల ట్రెంచ్ (కందకాలు)కొట్టడానికి ఆదివారం పూనుకున్నారు.ఈ నేపథ్యంలో ట్రెంచ్ తీయడానికి వచ్చిన బుల్డోజర్ లను బయటికి పంపడం జరిగింది. తమ భూములను లాక్కోవాలని చూస్తే ప్రతిఘటిస్తామని ఆదివాసులు హెచ్చరించారు. మళ్లీ ఫారెస్ట్ భూములలో ట్రెంచ్ పనులు ఊపొందుకోవడంతో ఆదివాసి గిరిజనులలో ఆందోళన నెలకొంది.
Post Views: 15