Dr సునిల్ దాచేపల్లి, ప్రఖ్యాత కీళ్ల వ్యాధుల నిపుణులు
యశోద హాస్పటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
వారు ఈనెల *ఫిబ్రవరి 11* వ తేదీ కొత్తగూడెం* విచ్చేస్తున్నారు.
వీరికి భారతదేశం మరియు లండన్ లో 24 సంవత్సరములు, ప్రపంచం లోనీ అత్యాధునిక శస్త్ర చికిత్సలు చేసిన అనుభవం కలదు, మరియు *హైదరాబాద్ లో అర్తో డాక్టర్స్ లో 3 స్థానం పొందినారు*
సంప్రదించాల్సిన వారు ;-
*మోకాళ్లు, తుంటి, మోచేయి, వెన్నునొప్పి, కీళ్ల మార్పిడి మరియు అన్నిరకాల కీళ్ల సంభదిత వ్యాధులు కలవారు*
అడ్రస్ ;-
*శ్రీ సాయికృష్ణ మల్టీస్పెషల్టీ హాస్పిటల్*
నియర్ గణేష్ టెంపుల్
బజాజ్ ఎలక్టనిక్స్ ప్రక్కన
కొత్తగూడెం
ఫోన్ నంబర్స్
812 55 88 669
Post Views: 95